హల్లులు (Consonants – 37)
అచ్చుల సహాయంతో పలికే అక్షరాలను హల్లులు అంటారు.
- క వర్గం: క, ఖ, గ, ఘ, ఙ
- చ వర్గం: చ, ఛ, జ, ఝ, ఞ
- ట వర్గం: ట, ఠ, డ, ఢ, ణ
- త వర్గం: త, థ, ద, ధ, న
- ప వర్గం: ప, ఫ, బ, భ, మ
- అంతస్థాలు: య, ర, ల, వ, శ, ష, స, హ, క్ష, ఱ
హల్లులు (Consonants – 37)
అచ్చుల సహాయంతో పలికే అక్షరాలను హల్లులు అంటారు.