Hallulu

హల్లులు (Consonants – 37)

అచ్చుల సహాయంతో పలికే అక్షరాలను హల్లులు అంటారు.

  • క వర్గం: క, ఖ, గ, ఘ, ఙ
  • చ వర్గం: చ, ఛ, జ, ఝ, ఞ
  • ట వర్గం: ట, ఠ, డ, ఢ, ణ
  • త వర్గం: త, థ, ద, ధ, న
  • ప వర్గం: ప, ఫ, బ, భ, మ
  • అంతస్థాలు: య, ర, ల, వ, శ, ష, స, హ, క్ష, ఱ